- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: టీటీడీ ట్రస్టులకు భారీ విరాళం
తిరుమల టీటీడీ వివిధ ట్రస్టులకు భువనేశ్వర్‌కు చెందిన దాతలు రూ. కోటి విరాళం అందింది..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల టీటీడీ(TTD) వివిధ ట్రస్టులకు భువనేశ్వర్‌కు చెందిన దాతలు రూ. కోటి విరాళం(Donation) అందజేశారు. ఇందులో స్విమ్స్(Swems)కు రూ.40 లక్షలు, గోసంరక్షణ ట్రస్టు(Cow Protection Trust)కు రూ.30 లక్షలు, అన్నప్రసాదం(Annaprasadam) ట్రస్టుకు రూ. 20 లక్షలు, సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి(TTD Additional EO C.H. Venkaiah Chowdhury)కి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్(Kadiri MLA Kandikunta Venkata Prasad) ఆధ్వర్యంలో బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కంపెనీల ప్రతనిధులు విరాళం డీడీలను అందజేశారు. తిరుమల శ్రీవారికి విరాళం అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. భక్తులకు సేవల చేయాలనే ఉద్దేశంతో విరాళం అందించినట్లు చెప్పారు.






