- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tiruptati: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
by Vemula.Srinu Prasad |
జంషెడ్ పూర్‌కు చెందిన సర్ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది..

X
దిశ, తిరుపతి: జంషెడ్ పూర్‌కు చెందిన సర్ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది. ఆ సంస్థ తరఫున ప్రతినిధి వై.రాఘవేంద్ర ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఏవీ.ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి సేవ చేసుకోవడం పూర్వ జన్మ సుకృతమని వై.రాఘవేంద్ర చెప్పారు.
Next Story






