- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి సేవలో రాజస్థాన్ ముఖ్యమంత్రి..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామున రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

X
దిశ, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామున రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా సీఎంకు ఆలయం వద్ద ఆలయ టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తర్వాత సీఎం కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదించారు. అనంతరం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Read More..
Next Story






