- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati జిల్లాలో కారు, బైక్ ఢీ.. ఇద్దరి మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరపేట ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు...

X
దిశ వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరపేట ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. తిరుపతి-అనంతపురం హైవేపై ఈ ఘటన జరిగింది. మృతులు అన్నమయ్య జిల్లా సుండుపల్లె వాసులు చందు, నితీశ్‌లుగా గుర్తించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
ఇవి కూడా చదవండి : Kidney Rocket: కిడ్నీ అమ్మితే రూ. 7 కోట్లు ఆఫర్.. లింక్ క్లిక్ చేయడంతో...!
- Tags
- Car bike collide
Next Story






