- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రగిరిలో 'వీరసింహారెడ్డి' సినిమా చూసిన బాలకృష్ణ
దమూరి బాలకృష్ణ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు ఆయన వెళ్లారు...

X
దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు ఆయన కుటుంబ సమేంతంగా వెళ్లారు. ఇవాళ ఉదయం భోగి మంటలు వేశారు. అనంతరం కుటుంబంతో కలిసి 'వీరసింహారెడ్డి' సినిమాకు వెళ్లారు. చంద్రగిరి ఎస్వీ సినిమాస్‌లో మూవీ చూశారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్ యాజమాన్యం బాలకృష్ణను సత్కరించింది. పండుగ వాతావరణంలో కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా 'వీరసింహారెడ్డి' అని బాలకృష్ణ తెలిపారు.
Next Story






