- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bestapally: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
by Vemula.Srinu Prasad |
గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది...

X
దిశ, చిత్తూరు: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఐరాల మండలం బెస్తపల్లికి చెందిన పురుషోత్తం ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం చిత్తూరు పీసీఆర్ కళాశాల వద్ద విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడకే కుప్పకూలిపడిపోయాడు. స్థానికులు గమనించి ఆయన్ను ప్రభుత్వా ఆసుపత్రి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు
Next Story






