తిరుమలలో అందరూ చూస్తుండగా షాకింగ్ ఘటన

by Vemula.Srinu Prasad |

తిరుమలలో అందరూ చూస్తుండగా షాకింగ్ ఘటన జరిగింది....

తిరుమలలో అందరూ చూస్తుండగా షాకింగ్ ఘటన
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో అందరూ చూస్తుండగా షాకింగ్ ఘటన జరిగింది. శ్రీవారి రథం బస్‌(Srivari Radham Bus)లో ఒక్కాసారిగా మంటలు(Fire) చెలరేగాయి. రథం బస్ రోజు మాదిరి తిరుమలలో భక్తులకు ఉచిత సేవలు అందిస్తోంది. అయితే ఈ రోజు మాత్రం రథం పూర్తిగా దగ్ధమైంది. రోడ్డుపై ప్రమాణిస్తుండగా బస్సు ఇంజిన్‌లో మంటలు, పొగలు చెరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణిసులు బస్సుల నుంచి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి చేశారు. షార్ట్ సర్క్యూటే కారణంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Next Story