- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New Delhi: అరగంటకు పైగా అమిత్‌తో మాట్లాడిన సీఎం జగన్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కలిశారు. ...

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. అరగంటకు పైగా ఆయనతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అమిత్ షాకు వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో వైసీపీ ఎంపీలు సైతం పాల్గొన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరారు.
అంతకుముందు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఇవి కూడా చదవండి:
Next Story






