- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : లిక్కర్ స్కాంలో చెవిరెడ్డికి రిమాండ్
by Muthe.Rajitha |
ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam) లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam) లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy)కి ఏసీబీ కోర్ట్ రిమాండ్(ACB Court Remand) విధించింది. చెవిరెడ్డికి జులై 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సిట్ వాదనలతో ఏకీభవించిన కోర్ట్.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించనున్నారు. కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Next Story






