- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fengal Cyclone: ఏపీ-చెన్నై మధ్య రాకపోకలు బంద్
by Vemula.Srinu Prasad |
ఫెంగల్ రెయిన్ దెబ్బతో చెన్నైనగరం వణికిపోతోంది. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఫెంగల్ రెయిన్ (Fengal Rain) దెబ్బతో చెన్నై(Chennai) నగరం వణికిపోతోంది. తమిళనాడు(Tamil Nadu)లో ఉదయం నుంచి ఫెంగల్ తుఫాను(Cyclone) బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చెన్నై రెడ్ హిల్స్, షోలింగనల్లూరు ఐటీ కారిడార్, ఆరుబాకం, వేలచ్చేరితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. అటు ఆంధ్రప్రదేశ్ బోర్డర్(Andhra Pradesh border)లోనూ రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి. దీంతో ఏపీ-చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాకులు మునిగిపోయాయి. దీంతో పలు రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లు(Trains) ఆలస్యంగా నడుస్తు్న్నాయి. అటు వాతావరణం సహకరించకపోవడంతో పలు విమాన సర్వీసులను నిలివేశారు.
Next Story






