- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర విషాదంలో సీతారత్నం, మహేశ్.. పరామర్శించిన Chandrababu
ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వైద్య విద్యార్థిని తపస్వి కుటుంబసభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. తపస్వి తల్లితండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.,,.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వైద్య విద్యార్థిని తపస్వి కుటుంబసభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. తపస్వి తల్లితండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. కుమార్తె మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు సీతారత్నం, మహేశ్ కుమార్‌లతో ఫోన్‌లో మాట్లాడి వారిని ఓదార్చారని పేర్కొన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Read more:
దువ్వాడలో ఫ్లాట్ ఫామ్, రైలు మధ్య ఇరుక్కున్న విద్యార్ధిని మృతి
READ MORE
Rajyasabhaలో విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం.... కేంద్రమంత్రి మీనాక్షి కీలక వ్యాఖ్యలు
Next Story






