- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూటు మార్చిన Chandrababu.. ఇక తెలంగాణపైనే ఫోకసా?
తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వెడెక్కుతున్నాయి. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వెడెక్కుతున్నాయి. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈక్రమంలో తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆయన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అయితే చంద్రబాబు పర్యటనపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Also Read....
Next Story






