- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AmithSha: అమిత్ షాతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడు భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి గురించి ఆయన చర్చించారు. పాలనా వ్యవహారాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఏపీ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కూడా కలుస్తారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు.
Next Story






