2023లో పెనుమార్పులకు నాంది: Chandrababu Naidu కీలక వ్యాఖ్యలు

by Satheesh |   (  Updated:2022-12-31 08:13:51  IST  )

2023లో పెనుమార్పులకు నాంది పడబోతుందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

2023లో పెనుమార్పులకు నాంది: Chandrababu Naidu  కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2023లో పెనుమార్పులకు నాంది పడబోతుందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికార వైసీపీలో కూడా అంతర్యుద్ధం మొదలైందని.. అప్పుడే వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భయంతోనే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలంటున్నాడని.. ప్రధాని మోడీ దగ్గర కూడా జగన్ ఈ విషయం ప్రస్తావించారట అని బాబు అన్నారు. అంతేకాకుండా ఆ రాష్ట్రం కాకపోతే.. ఈ రాష్ట్రమన్న జగన్ వ్యాఖ్యలకు బాబు కౌంటర్ ఇచ్చారు. తెలుగు జాతి ఎక్కడుంటే.. అక్కడ తానుంటానని.. అది తెలంగాణ, ఏపీ, చెన్నై అయిన కావచ్చని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగు వాళ్ల కోసం పెట్టిందే తెలుగుదేశమని అన్నారు.

Also Read..

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

Next Story