పాస్టర్లకు సీఎం చంద్రబాబు క్రిస్టమస్ కానుక

by Ajay Maddhiboyina |

ఏపీ సీఎం చంద్రబాబు క్రిస్టమస్ సందర్భంగా పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని పాస్టర్ల వేతనాల కోసం రూ.50.04 కోట్లు విడుదల చేశారు. చంద్రబాబు హామీ ఇచ్చిన 24 గంటల్లోనే జీవోను సైతం విడుదల చేశారు.

పాస్టర్లకు సీఎం చంద్రబాబు క్రిస్టమస్ కానుక
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు క్రిస్టమస్ సందర్భంగా పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని పాస్టర్ల వేతనాల కోసం రూ.50.04 కోట్లు విడుదల చేశారు. చంద్రబాబు హామీ ఇచ్చిన 24 గంటల్లోనే జీవోను సైతం విడుదల చేశారు. ఇక చంద్రబాబు సోమవారం జరిగిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో హామీ ఇవ్వగా 24 గంటల్లోనే జీవో రావడంతో పాస్టర్లు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు. నిధుల విడుద‌ల‌తో రాష్ట్రంలోని 8427మంది పాస్ట‌ర్ల ఖ‌తాల్లో డ‌బ్బులు జ‌మ‌కానున్నాయి. ఇక చంద్ర‌బాబు నిర్ణ‌యంపై మైనారిటీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Next Story