- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
AP Politics:సజ్జల వ్యాఖ్యల పై చంద్రబాబు ఫైర్
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై జగ్గంపేట సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలోనే గౌరవప్రదమైన వ్యక్తి చిరంజీవి అని చంద్రబాబు తెలిపారు. సినిమా వాళ్లను ఇంటికి పిలిచి అవమానించిన నీచుడు సీఎం జగన్ అని అన్నారు. సజ్జల లాంటి బ్రోకర్ ,పనికిమాలిన వ్యక్తి పద్మవిభూషణ్ చిరంజీవిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇది న్యాయమేనా అని అడిగారు. తెలుగు తమ్ముళ్లు వారికి బుద్ధి చెప్పాలని కోరుతున్న అన్నారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్న నీచులు వైసీపీ నేతలని దుయ్యబట్టారు.
Read More...
Next Story