చైర్మన్ ప్రోటోకాల్ వివాదం.. అసెంబ్లీ ఎదుట YCP ఎమ్మెల్సీల నిరసన

by Kema Shiva Kumar |

శానస మండలిలో చైర్మన్ మోషేన్ రాజుకు ప్రోటోకాల్ కల్పిచడం లేదంటూ ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు మెడలో వేసుకుని అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు.

చైర్మన్ ప్రోటోకాల్ వివాదం.. అసెంబ్లీ ఎదుట YCP ఎమ్మెల్సీల నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్: శానస మండలిలో చైర్మన్ మోషేన్ రాజుకు ప్రోటోకాల్ కల్పిచడం లేదంటూ ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు మెడలో వేసుకుని అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభాపతికి జరిగిన అవమానంపై కూటమి ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Next Story