- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kodali Nani : కొడాలి నానిపై కేంద్ర హోంశాఖ లుక్ ఔట్ నోటీసులు
by Muthe.Rajitha |
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(YCP Leader kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వశాఖ(Central Home Ministry) కఠిన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(YCP Leader kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వశాఖ(Central Home Ministry) కఠిన నిర్ణయం తీసుకుంది. కొడాలి నానిపై శుక్రవారం లుక్ ఔట్ నోటీసులు(Look Out Notice) జారీ చేసింది. నాని దేశం విడిచి పోకుండా అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఆయనపై పూర్తిస్తాయి నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని బస్ స్టేషన్స్, ఎయిర్పోర్టులు, పోర్టుల వద్ద నిఘా ఉంచాలని తెలిపింది. ఏపీలో నానిపై ఇప్పటికే భారీగా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఏడేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు కూడా ఉండటంతో కేంద్ర హోంశాఖ ఈ నోటీసులు జారీ చేసిందని అధికారులు తెలిపారు.
Next Story






