- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister RK Roja Selvamaniకి కేంద్రం కీలక పదవి
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే రోజాకు కీలక పదవి వరించింది..

X
- కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా సభ్యులుగా నియామకం
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే రోజాకు కీలక పదవి వరించింది. కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా సభ్యురాలిగా మంత్రి రోజాను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా సెక్రటరీ జితిన్ నర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకు ఈ అవకాశం లభించింది. దక్షిణ భారతదేశం నుంచి ఆర్‌కే రోజాను ఈ పదవి వరించింది. మంత్రి రోజా సభ్యురాలిగా నియామకం వల్ల రాష్ట్రంలోని క్రీడాకారులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని క్రీడాకారులు భావిస్తున్నారు.
- Tags
- YCP MLA RK Roja
Next Story






