- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ మాజీ మంత్రి అనుచరులపై కేసు నమోదు
by Muthe.Rajitha |
వైసీపీ మాజీ మంత్రి విడదల రజని పీఏ, అనుచురులపై కేసు నమోదు అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ మంత్రి విడదల రజని పీఏ, అనుచురులపై కేసు నమోదు అయింది. దోర్నాలకు చెందిన ఓ విద్యార్థితోపాటు మరికొందరు నేడు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని విడదల రజని పీఏలు శ్రీకాంత్‌రెడ్డి, దొడ్డా రామకృష్ణ.. ఆమె ముఖ్య అనుచరులు శ్రీగణేశ్, అతని సోదరుడు కుమారస్వామి రూ.5 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగాల గురించి అడిగితే ఇదిగో అదుగో అని తప్పించుకుంటున్నారని తెలిపారు. తమ డబ్బులైనా తిరిగి ఇవ్వాలని కోరితే రజని పేరు చెప్పి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Next Story






