- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : తిరుమల సంస్కృత యూనివర్సిటీలో గంజాయి కలకలం
by Muthe.Rajitha |
తిరుమలలో గంజాయి కలకలం రేపింది. తిరుమలలోని సంస్కృత యూనివర్సిటీలో పలువురు విద్యార్థుల వద్ద గంజాయి ప్యాకెట్లను రిజిస్ట్రార్ స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో గంజాయి కలకలం రేపింది. తిరుమలలోని సంస్కృత యూనివర్సిటీలో పలువురు విద్యార్థుల వద్ద గంజాయి ప్యాకెట్లను రిజిస్ట్రార్ స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీలో విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీలు జరపగా.. శతపతి అనే విద్యార్థి దగ్గర 20 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గరుడాచల హాస్టల్ లో ఆంజనేయులు అనే విద్యార్థి వద్ద 7 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న యాంటీ డ్రగ్స్ టీం విచారణ జరుపుతున్నామని తెలియ జేసింది.
- Tags
- Tirumala News
Next Story






