- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెడిపోయిన ఆయిల్ ట్యాంకర్.. 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్
by Kema Shiva Kumar |
భారీగా ట్రాఫిక్ జామ్ అయిన ఘటన అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి (Maredumilli) ఘాట్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారీగా ట్రాఫిక్ జామ్ అయిన ఘటన అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి (Maredumilli) ఘాట్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మారేడుమిల్లి నుంచి చింతూరు (Chintoor) వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ సరిగ్గా ఘాట్ రోడ్డులో చెడిపోయి ఏమాత్రం ముందుకు కదలడం లేదు. దీంతో 10 కిలో మిటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం స్పాట్ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా చెడిపోయిన ఆయిల్ ట్యాంకర్‌ను క్రేస్ సాయంతో ఎత్తి పక్కకు పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Next Story






