- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఆ మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ క్లోజ్.. మరో మూడు సెగ్మెంట్లలో సాయంత్రం 5 వరకే
by Kema Shiva Kumar |
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఈ సారి సాయంత్రం 6 గంటలకు వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన మూడు సెగ్మెంట్లలో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ అధికారులు క్లోజ్ చేశారు. అదేవిధంగా మరో మూడు సమస్యాత్మక నియోజవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. 2019 ఓటింగ్ శాతంతో పోలిస్తే.. ఈసారి ఎక్కువగానే ఆ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదైందని అధికారులు తెలిపారు.
Next Story






