Breaking News: భక్తుల వాహనాన్ని ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి

by Thanuru Gopichand |

శ్రీ సత్య సాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు, వ్యాను ఢీకొని ముగ్గురు మృతి చెందారు.

Breaking News: భక్తుల వాహనాన్ని ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి
X

దిశ డైనమిక్ బ్యూరో : శ్రీ సత్య సాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు, వ్యాను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. తిరుమల నుంచి బళ్లారి కి వెళ్తున్న భక్తుల వాహనాన్ని ఈ మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొంది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Next Story