Breaking: హత్య చేసి తల, మొండెం వేరు చేసి దారుణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-03 12:25:26  IST  )

Murder and separation of head and torso is atrocious

Breaking: హత్య చేసి తల, మొండెం వేరు చేసి దారుణం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ(Mudigubba)లో దుండగులు రెచ్చిపోయారు. భార్గవి దాబా వద్ద వ్యక్తిని దారుణంగా చంపారు. అనంతరం తల, మొండెం వేరు చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలిస్తున్నారు. గతంలో చనిపోయిన వ్యక్తికి, దుండగులకు గొడవలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story