- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : లారీ కారు ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
by Sathputhe Rajesh |
లారీ కారు ఢీ కొనగా ముగ్గురు మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలికొంది. ఈ యాక్సిడెంట్‌లో మరొకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. లారీ కారు ఢీ కొనగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను స్వామి, రమేష్, కృష్ణగా పోలీసులు గుర్తించారు. ముమ్మిడి వరం ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






