- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
by Kema Shiva Kumar |
ఏపీలో ఉద్యోగా భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఉద్యోగా భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, డీఎస్సీ షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. అదేవిధంగా ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 14 రోజుల పాటు రెండు విడతలుగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
- Tags
- AP DSC
Next Story






