- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?
by Kema Shiva Kumar |
ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET - 2024 పరీక్ష షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ముందుగా మే 13 నుంచి 19 వరకు EAPCET, మే 8న ECET పరీక్షలకు షెడ్యూల్ నిర్ణయించారు. అదేవిధంగా మే 6న ICET, మే 29 నుంచి 31 వరకు PGECET, జూన్ 8న EDCET, జూన్ 9న LAWCET, జూన్ 3 నుంచి 7 వరకు PGCET, జూన్ 13న ADCET ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. PECET ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు.
Next Story






