ఏపీలో భారీ పెట్టుబడి

by Vemula.Srinu Prasad |

ఏపీలో బీపీసీఎల్ భారీ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది...

ఏపీలో భారీ పెట్టుబడి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు భారీ పెట్టుబడి వచ్చింది. రూ.95,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ బీపీసీఎల్(BPCL) సంస్థ ముందుకు వచ్చింది. ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రామయపట్నం పోర్టు సమీపంలో స్థలాన్ని పరిశీలిస్తోంది. దేశంలో ఆయిల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచేదిశగా బీపీసీఎల్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story