- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి జిల్లాలో నాటు బాంబుల కలకలం.. ఇద్దరి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
తిరుపతి జిల్లా పాకాల మండలం మనిపిరెడ్డిపల్లిలో నాటు బాబుల కలకలం రేపాయి...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా పాకాల మండలం మనిపిరెడ్డిపల్లిలో నాటు బాబుల కలకలం రేపాయి. నాటు బాంబులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో 26 నాటు బాంబులను స్వాధీనం చేస్తున్నారు. నాటు బాంబులు తయారు చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అడవి పందుల కోసమే నాటు బాంబులు తయారు చేసినట్లు నిందితులు తెలిపారు. గతంలో చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతిలోనూ నాటు బాంబులు లభ్యమయ్యాయి. తాజాగా మరోసారి నాటు బాంబుల కలకలం రేగడంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






