- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LTT Express : ముంబై - విశాఖ LTT ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు
ముంబై - విశాఖపట్నం(Mumbai-Vishakhapatnam) మధ్య నడిచే LTT ఎక్స్‌ప్రెస్(LTT Express) రైలుకు బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ముంబై - విశాఖపట్నం(Mumbai-Vishakhapatnam) మధ్య నడిచే LTT ఎక్స్‌ప్రెస్(LTT Express) రైలుకు బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి. LTT ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టామని ఓ ఆగంతకుడు రైల్వే అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు రైలు విశాఖ చేరుకోగానే సిటీ పోలీసులు, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(RPF), బాంబు స్క్వాడ్ దళాలు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. రెండు గంటలపాటు జరిపిన ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు పేర్కొన్నారు. నకిలీ బెదిరింపు కాల్ గా నిర్ధారణ చేసుకున్న పోలీసులు.. ఆగంతకుడి ఎవరనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






