- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో బాంబు కలకలం.. ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపు
by Naga Rani Yarlagadda |
విజయవాడ బీసెంట్ రోడ్డు (besant road)లోని ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపు (Bomb Threat) రావడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ బీసెంట్ రోడ్డు (besant road)లోని ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపు (Bomb Threat) రావడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీసెంట్ రోడ్డులో షాపులన్నింటినీ క్లోజ్ చేయించి.. బాంబు స్క్వాడ్ (Bomb Squad) తో తనిఖీలు చేయిస్తున్నారు. బాంబు పెట్టారన్న వార్తలు గుప్పుమనడంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళన చెందుతున్నారు. కాగా.. కాల్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story






