- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident : బైకును ఢీకొట్టిన బొలెరో.. స్పాట్ లోనే పెళ్లి కొడుకు డెడ్
by Muthe.Rajitha |
ఏపీ(AP)లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో పెళ్లి కొడుకు(Groom) అక్కడిక్కడే మృతి చెందాడు. కర్నూలు(Karnul) జిల్లా పాములపాడు మండలం కంబాలపల్లె వద్ద బైక్ ను ఎదురుగా అతివేగంగా వస్తున్న బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బంధువులకు తన పెళ్లి పత్రికలు ఇచ్చి బైక్ మీద వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో వారంలో పెళ్లి జరగబోతుండగా.. అంతలోనే వరుడు మృతి చెందడం ఇరు కుటుంబాలను శోక సముద్రంలో ముంచి వేసింది.
Next Story






