- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో కీలక నేతల అరెస్ట్.. లిక్కర్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన జోస్యం
లిక్కర్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన జోస్యం చెప్పారు..

X
దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case) రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(Bjp MLa Adinarayana Reddy) పెను సంచలన విషయాలు వెల్లడించారు. లిక్కర్ కేసులో త్వరలో కీలక నేతలు అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు. కూటమి స్థాయి అంతరక్షమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) అధోగతి పాలుకావడం ఖాయమని, ప్రజలే చీకొట్టబోతున్నారని విమర్శించారు. ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో(Pulivendula Zdpc Elections) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని(Ysr Congress Party) తరిమికొట్టారని తెలిపారు. పూర్వోదయం పథకం కింద కేంద్రం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఏపీ కూడా చెప్పారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యాయని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు
Next Story






