- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Duvvada Srinivas : దువ్వాడకు భారీ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్
by Muthe.Rajitha |
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) కు భారీ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) కు భారీ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ(YSRCP) నుంచి దువ్వాడను సస్పెండ్(Suspension) చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రాగా.. పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ చేపట్టి, నివేదికను అధిష్టానానికి అందజేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఆదేశాల మేరకు దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కార్యాలయం ప్రకటించింది. కాగా ఈ సస్పెండ్ పై దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. అయితే గతకొద్ది కాలంగా కుటుంబ గొడవలతో దువ్వాడ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
Next Story






