- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
by Jakkula.Mamatha |
మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని పై మరో కేసు నమోదు అయింది.

X
దిశ, డైనమిక్బ్యూరో: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పై మరో కేసు నమోదు అయింది. ఐటీ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఫిర్యాదులు అందాయి. 2024 విశాఖ మూడో పట్టణ పోలీసులకు కొడాలి నానిపై అంజనా ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేశారు. గుడివాడలోని నాని ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41 పీఆర్సీసీ కింద నోటీసులు విశాఖ పోలీసులు అందజేశారు.
Next Story






