- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 16న VIP బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్
ప్రముఖ పుణ్యక్షేతం తిరుమల తిరుపతి దేవాస్థానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. ఈ నెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో సాలకట్ల

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేతం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. ఈ నెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థాన కార్యక్రమం నిర్వహించనున్నామని.. ఈ నేపథ్యంలో 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 15న సిఫార్స్ లేఖలు కూడా స్వీకరించబోమని భక్తులకు సూచించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Next Story






