- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. AP EAPCET-2026 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘X’ వేదికగా ఇవాళ EAPCET-2026 ఫలితాలను విడుదల చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు (AP EAPCET 2026 Results) ఎట్లకేలకు విడదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 2,76,572మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,58,545 మంది హాజరయ్యారు. వారిలో 1,82,317 మంది అంటే 70.52 శాతం విద్యార్థులు క్వాలిఫై అయినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929మంది హాజరయ్యారు. వారిలో 63,546 మంది అంటే 89.59 శాతం విద్యార్థులో క్వాలిఫై అయినట్లు ఆయన పేర్కొన్నారు.
ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx
Next Story






