- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన అరటి ధరలు
by Muthe.Rajitha |
ఇటీవల తెలుగు రాష్ట్రాలను మొంథా తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తెలుగు రాష్ట్రాలను మొంథా తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు తీవ్రంగా పంటలు నష్టపోయారు రైతులు. ఈ క్రమంలో అరటి రైతులు కూడా పూర్తిగా పంట కోల్పోవాల్సి వచ్చింది. తుఫానుతో అరటి తోటలు విరిగిపడిపోయి నష్టపోవడమే కాకుండా.. మిగిలిన పంటలు అమ్ముకుందామంటే ధరలు భారీగా పడిపోయాయి.
వర్షాల వల్ల అరటి నాసిరకంగా మారడంతో కొనే నాథుడే కరువయ్యారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో అరటికి భారీ ఉంటూ.. రైతులకు మంచి లాభాలు వస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి ఒక గెలకు రూ.500 ఉండగా.. ఈ ఏడాది అది ఏకంగా రూ.200 కు పడిపోయింది. దీంతో తమను ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.
Next Story






