- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లూరి జిల్లాలో దారుణం.. గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం చేసి..
by Naga Rani Yarlagadda |
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గిరిజన యువతిపై ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారు. ఆపై నిందితులు యువతిని భద్రాద్రి జిల్లాలో వదిలి వెళ్లారు. ఏమీ తోచని స్థితిలో కనిపించిన యువతిని స్థానికులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. యువతి చెప్పిన వివరాల మేరకు సీడీపీఓ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






