- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
by Muthe.Rajitha |
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) కీలక ప్రకటన వెలువరించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) కీలక ప్రకటన వెలువరించింది. ఏపీ దేవదాయశాఖలో నిర్వహించిన అసిస్టెంట్ కమిషనర్(Assistent Comnissioner) పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 2021కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ కు గతేడాది అక్టోబర్లో పరీక్షలు నిర్వహించారు. కాగా నేడు ఎన్నికైన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్సైట్ లో ఉంచారు.
- Tags
- appsc
Next Story






