ఏపీలోని యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్లు నియామకం

by Yella Dhawani Reddy |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీలను (Vice chancellor) నియమించారు.

ఏపీలోని యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్లు నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీలను (Vice chancellor) నియమించారు. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నూతనంగా నియమితులైన వారంతా మూడేళ్లపాటు ఆయా వర్సిటీలకు వీసీగా కొనసాగనున్నారు.

నూతన వీసీలు వీరే..

* ఆంధ్రా వర్సిటీ- ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్

* కాకినాడ జేఎన్‌టీయూ- ప్రొఫెసర్ సీఎస్ఆర్‌కే ప్రసాద్

* యోగి వేమన వర్సిటీ- ప్రొఫెసర్ పి.ప్రకాశ్ బాబు

* రాయలసీమ వర్సిటీ- వెంకట బసవరావు

* అనంతపురం జేఎన్టీయూ- హెచ్‌.సుదర్శనరావు

* తిరుమల పద్మావతి మహిళా వర్సిటీ- ఉమ

* మచిలీపట్నం కృష్ణా వర్సిటీ- కె.రాంజీ

* ఆదికవి నన్నయ వర్సిటీ- ప్రసన్న శ్రీ

* విక్రమ సింహపురి వర్సిటీ- అల్లం శ్రీనివాసరావు

Next Story