ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తుల నియామకం

by Bhoopathi Nagaiah |

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు నియమించింది.

ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తుల నియామకం
X

దిశ ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు నియమించింది. జ్యుడీషియల్ అధికారులుగా ఉన్న సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తమ కుమారులకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించింది. హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీ నిమిత్తం ఈ ముగ్గురిని నియమించింది.

Next Story