అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే ఈ ఎన్నికలు జరగగా.. ఆయా స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. పీఏసీ చైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు, అంచనాల కమిటీ చైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు, పీయూసీ చైర్మన్‌గా కూన రవికుమార్ ను నియమిస్తూ అధికారికంగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

Next Story