AP | నకిలీ మద్యం కేసులో కస్టడీకి ఆరుగురు నిందితులు

by Thanuru Gopichand |

నకిలీ మద్యం కేసులో ఆరుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

AP | నకిలీ మద్యం కేసులో కస్టడీకి ఆరుగురు నిందితులు
X

దిశ, వెబ్ డెస్క్ : నకిలీ మద్యం కేసులో ఆరుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను మూడు రోజులపాటు సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. బాలాజీ, సుదర్శన్, కట్టా రాజు, కొడాలి శ్రీనివాస రావు, చైతన్యబాబు, అష్రఫ్ లను అధికారులు విచారించి సమాధానాలను రాబట్టనున్నారు. కస్టడీలోకి తీసుకోవడానికి ముందు వారికి వైద్య పరీక్షలను చేయిస్తున్నారు. అందులో భాగంగా వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని వేరువేరుగా విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story