- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు అలర్ట్..నేడు, రేపు వర్షాలు
by velandi.Saikiran |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ, రేపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ, రేపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు వర్షం పడతాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇంకా రేపు విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, బాపట్ల, సత్యసాయి, వైజాగ్, కృష్టా లాంటి జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది అమరావతి వాతావరణ శాఖ. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ సూచనలు చేసింది.
Next Story






