- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రమంత్రితో నారా లోకేష్ భేటీ.. డేటా సిటీ ఏర్పాటుకు కీలక విజ్ఞప్తి
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం కేంద్రమంత్రి జై శంకర్ (Jai Shankar)తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో డేటా సిటీ (Data City) ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి సహకారం అందించాలని లోకేష్ ఆయన్ను కోరారు. అలాగే ఇటీవల ఏపీ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అక్కడి ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి కేంద్రమంత్రికి ఆయన వివరించారు.
Next Story






