- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ లిక్కర్‌స్కామ్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలి : ఎంపీ లావు
by Naga Rani Yarlagadda |
ఏపీలో రూ.3 వేల కోట్ల లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Srikrishna Devarayalu) ఆరోపించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రూ.3 వేల కోట్ల లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Srikrishna Devarayalu) ఆరోపించారు. రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఈ స్కామ్ పై పార్లమెంట్ లో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం 6 అంశాలపై పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రైతులు పండిస్తోన్న పంటలకు మద్దతు ధర లభించడం లేదన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే నదుల అనుసంధానంపై, జల్ జీవన్ మిషన్ పై కూడా పార్లమెంట్ లో చర్చిస్తామన్నారు.
Next Story






