ఏపీ లిక్కర్ కేసు... నిందితుల ఆస్తులు జప్తుకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-11 15:23:02  IST  )

ఏపీ మద్యం కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఏపీ లిక్కర్ కేసు... నిందితుల ఆస్తులు జప్తుకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మద్యం కేసు(AP Liquor Case)లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేసేందుకు విజయవాడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.32 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసేందుకు అధికారులకు కోర్ట్ అనుమతి తెలిపింది. ప్రతివాదులకు ఆగస్ట్ 1 లోపు నోటీసులు ఇవ్వాలని ఈ కేసు విచారణ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేయాలని గతంలోనే ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Next Story