- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
APPSC: జూనియర్ లెక్చరర్ల రాతపరీక్ష ఫలితాలు విడుదల
by Naga Rani Yarlagadda |
ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ నియామక రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ నియామక రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఫలితాల్లో ఉత్తీర్ణులై, ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను APPSC అధికారిక వెబ్ సైటలో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. ఎంపికైన క్యాండిడేట్స్ కు ఈనెల 16, 17 తేదీల్లో ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని, కాల్ లెటర్స్ రానివారు అధికారిక వెబ్ సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చునని సూచించింది.
Next Story






